పయనించే సూర్యుడు 19-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలను జిల్లా డిఎంహెచ్వో సుజాత ఆర్ బి ఎస్ కె టీం సందర్శించిచడం జరిగింది .ఈ సందర్బంగా జిల్లా డి ఎం హెచ్ ఓ మాట్లాడుతూ.స్కూల్ లో విద్యార్థులు పరిసరాలు పరిశుభ్రత పైన అవగహన కలిగి వుండాలని అన్నారు. సి పి అర్ పైన అవగాహనా కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో హెచ్ పి వి వాక్సిన్ అవగాహనా పిల్లలకు కళ్లద్దాలు పంపీని చేయడం జరిగింది.ఆర్ బి ఎస్ కే టీం పిల్లలకు హెచ్ బి టెస్ట్ చేయడం జరిగింది. పిల్లలు మనషికంగా దృడoగ ఉండాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ ,స్టాఫ్ నర్స్, సుమలత,స్కూల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.