ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులుగా ఐజే కోటయ్య సెక్రెటరీగాపులికొండ సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం జరిగింది

పయనించే సూర్యుడు 19-03-2026 పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామం కు చెందిన వారు ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో ఉక్కు కళా వేదిక లోఏపీయూడబ్ల్యూజే ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష లుగా ఐజే కోటయ్య , జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శులుగా పులికొండ సాంబశివరావు జగ్గయ్యపేట నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నాగేశ్వరరావు (నాయుడు) వీరిని ఏకగ్రహంగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సీనియర్ జర్నలిస్టులు మూడు మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాల్గొని అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *