కొత్త అమావాస్య సంబరాలుచీడికాడ

పయనించే సూర్యుడు : రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ ఈరోజు కొత్త అమావాస్య సంబరాలు నూకంబికా గుడి వద్ద అంబరాన్ని అంటాయి భక్తులు తెల్లవారి నుండీ పూజ లు ద్వీప దూప నైవిద్యాలు తో స్థానికులుపూజలు నిర్వహించడం ప్రతి విలేజస్ లో నూకంబికా అమ్మ వారిని దర్శించుకోవడం ఆనా వాయతి కమిటీ వారి చే భారీ అన్నదానం నిర్వహించడం జరిగింది అని కమిటీ వారు తెలియజేయడం జరిగింది