నిజాంపేట్ హోలీ స్టిక్ చెంతనకొన సాగుతున్న నత్త నడకపనితో పాదచారులు తస్మాత్జాగ్రత్త: బీఆర్ఎస్ నాయకులుఎంఏ ఖదీర్

పయనించే సూర్యుడు, మార్చి 19 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ నిజాంపేట్ రోడ్ పోలీస్ నందమూరి నగ ర్ వెళ్లే రోడ్డు రామ్ రెడ్డి చికెన్ సెంటర్ దగ్గర మారిన స్టామ్ డ్రైనేజ్ వాటర్ మాన్ వాల్ కవర్ ప్రమాదంగా మారింది. జిహెచ్ఎంసి అధికారులు దీనిని పట్టిం చుకోండి… దీని వీలైనంత సత్వరంగా మరమ్మతులు పూర్తి చేసి పాదాచా రులకు వాహనదారులకు నిత్యం ప్రమా ద భరితంగా మారిన ఈ పరిస్థితి నుండి కాపాడాలని హైదర్ నగర్ డివిజన్ టిఆర్ ఎస్ నాయకులు ఎమ్మే ఖదీర్ బాయ్ మీడియా మిత్రులతో ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంఏ ఖదీర్ బాయ్ మాట్లాడు తూ గత నెల రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసా గుతున్నప్ప టికీ ఈ రహదారి నుంచి వందలాది మంది నిత్యం రాక పోకలు కొనసాగిస్తూ, ఉన్నారు.ఉదయం సాయం త్రం సమ యంలో ఉద్యోగులు విద్యార్థు లు వ్యాపారస్తులు ఎంతో గజిబిజిగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకునేం దుకు ప్రయాణిస్తుండడం మధ్యలో ఇలాంటి ఆటంకాలు ఎదురవడం విద్యార్థులు ఉద్యోగులు వారి సమ యాలకు చేరుకోక నానావస్థలు పడు తుండడం గమనార్వం.ఈ దారిగుండా సంబంధిత అధికారులు ఎన్నోసార్లు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు తపిస్తే ఈరోజు ఇంత బిజీ ఉన్న టాపిక్ జామ్ వంటి సమస్య లు తనకేమీ పట్ట వులే అన్న చందంగా వ్యవహరిస్తుండడం వల్లే ఈ సమస్య జటిలమై ద్విచక్ర వాహ నదారులతోపాటు ఈ రోడ్డు గుండావెల్లే పాదాచారులు నిత్యం నరకయాతనం అనుభవిస్తున్నారని చెప్పడంలో ఎలాం టి సందేహం లేదన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని సమస్యను పరిష్కరింప చేయాలని బీఆర్ఎస్ హైదర్నగర్ డివిజ న్ నాయకులు ఎంఏ ఖదీర్ బాయ్ కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *