పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 19.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ.) దాదాపు 200 మంది ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ తోఫా కిట్లుని పార్టీ కార్యకర్తలకు పేద కుటుంబ సభ్యులైన మైనార్టీ సోదరులకుచల్లా బాబు సొంత నిధులతో అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సివి రెడ్డి ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్ పోలీస్ గిరి ఇబ్రహీం సుహేల్ భాష సద్దాం హుస్సేన్ షామీర్ లాల్ నూరుల్లా రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది