పయనించే సూర్యుడు, కోరుట్ల మార్చి 19 జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ లో మంగళవారం రోజు జరిగిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును చేధించిన పోలీసులు నిందితుడైన భర్త హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు, వరకట్నం వేధింపులే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు.