
పయనించే సూర్యుడు మార్చి 19 కరీంనగర్ న్యూస్ : కరీంనగర్ ప్రతినిధి దుర్గం మోహన్ : రంజాన్ పండుగా సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున పేద ముస్లిం లకు ఈద్ క తోఫా గిఫ్ట్ ప్యాక్ లను ఈరోజు 15 వ డివిజన్ శాంతినగర్ లో కాంగ్రెస్ జిల్లా మైనారిటీ కార్యదర్శి అజీం ఆధ్వర్యంలో పేద ముస్లిం లకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేయడం జరిగింది 19 వ డివిజన్ సాలేనగర్ లొ నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ చాంద్ ఆధ్వర్యం లొ పేద ముస్లిం మహిళల కు గిఫ్ట్ ప్యాక్ లను పంచడం జరిగింది 17 18 వ డివిజన్ కొత్తపల్లి లొ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ జిల్లా కార్యదర్శి ఎండీ ముజాహిద్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ప్యాక్ లు పేదలకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ విచ్చేసి గిఫ్ట్ ప్యాక్ లు పేదలకు పంపిణీ చేసి అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల పేదలకు అండగా ఉంటారని ముఖ్యంగా ముస్లిం మైనారిటీ లకు అండగా ఉంటారని ప్రతి పేద ముస్లిం పండుగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈద్ క తోఫా గిఫ్ట్ ప్యాక్ తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది వారికి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ ల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ టి సెల్ ప్రెసిడెంట్ శ్రావణ్ నాయక్ డివిజన్ కార్పొరేటర్ పిట్టల జ్యోతి నూర్ జమీర్ వాజిద్ గడ్డం శ్రీను హనుమంత రెడ్డి ఖాజా ఖాన్ జి రమేష్ రాజ్ కుమార్ వాసు రాజు వికార్ సర్దార్ నేహాల్ అహ్మద్ కలిముద్దీన్ ఎండీ చాంద్ ఆరిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు