వార్డు సభ్యులు గుండ్లపల్లి మంజుల మామ కీ.శే గుండ్లపెళ్లి సాయిలు వర్ధంతి

పయనించే సూర్యుడు మార్చి 19 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం గుండ్లపెళ్లి సాయిలు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ వార్డు సభ్యులు పార్టీ నాయకులు ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండ్లపెల్లి శ్రీను నరసింహ స్వామి కుమార్ గార్ల తండ్రి వార్డు సభ్యురాలు గుండ్లపెల్లి మంజుల మామ గారు కీర్తిశేషులు గుండ్లపల్లి సాయిలు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ మాజీ సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణు కృష్ణ వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్ పార్టీ నాయకులు పాల్గొని చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లం దర్గయ్య మచ్చిక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు