
పయనించే సూర్యుడుమేజర్ న్యూస్ మార్చి 20.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు అల్లా ఆశీస్సులు కలగాలని రంజాన్ తోఫా పంపిణీ చేసిన టిడిపి ఇంచార్జ్ చల్లా బాబు రెడ్డి రొంపిచర్ల ఆంధ్ర నాడు బుధవారం మార్చి18 పుంగనూరు నియోజకవర్గ0 రొంపిచర్ల మండలం బండ కిందపల్లి లో ముస్లిం మైనార్టీలు ఎంతో పవిత్రంగా రంజాన్ మాసం అంతా ఉపవాసాలు ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవడానికి బుధవారం రొంపిచర్ల మండలం బండకిందపల్లి లో పుంగనూరు నియోజకవర్గ0 తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు, సందర్భంగా రంజాన్ తోపాను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగా ముస్లిం మైనార్టీల కోసం రంజాన్ తోప ను ఏర్పాటుచేసి రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాల కోసం ఈ తోపాను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు, రంజాన్ పండుగ సందర్భంగా అల్లా దయవల్ల అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు, ఈ కార్యక్రమంలో రొంపిచర్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని రొంపిచర్ల మండలం బండకింద పల్లి గ్రామం నందు మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్యులు శ్రీ చల్లా బాబు రెడ్డి ఈ సందర్భంగా గ్రామంలోని మైనార్టీ సోదరులకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.