ప్రజాధర్భార్ కార్యక్రమం లో పాల్గొన్న చల్లా బాబు రెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 20.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు నియోజకవర్గo రొంపిచర్ల మండలం నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన చల్లా బాబు వచ్చిన అర్జీదారుల నుండి వినతుల స్వీకరించి సత్వర సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా బాబురెడ్డి