అర్జున గిరి లో సీసీ రోడ్లు ప్రారంభం18.3.2026

పయనించే సూర్యుడు 21-03-2026 రిపోర్టర్: శ్రవణ్ రాజ్ చీడకాడ మండలం అర్జున గిరి గ్రామం లో సీసీ రోడ్లు ప్రారంభ మయ్యాయి మార్కెట్ చైర్మన్జాజి మొగ్గల ప్రసాద్ కూటమి నాయకులు పాల్గొన్నారు.. అభివృద్ధి కార్యక్రమం లో కూటమి పరుగులు తీస్తుంది వరుస రహదారులు సీసీ రోడ్లు కాలువలు ప్ర తీ గ్రామం లో పనులు జోరందుకున్నాయి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కొన్ని ప్రారంభించిన విషయం విధితమే..