గజ్వేల్ పట్టణంలోని నిరుపేదల ముస్లింలకు సిద్దిపేట ఫౌండేషన్ ఫౌండర్ సాదాత్ నజీర్ కన్వీనర్ తరపున రంజాన్ స్పెషల్ కిట్స్ పంపిణీ కార్యక్రమంను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తాజా మాజీ వైస్ చైర్మన్ జఖీయోద్దీన్

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 21 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని జామ మజీద్ పక్కన పవిత్ర రామజన్ శుభ సందర్బంగా సిద్దిపేట ఫండే షన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని గజ్వేల్ పట్టణంలోని నిరుపేదలకు రంజాన్ స్పెషల్ రేషన్ కిట్స్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు రంజాన్ స్పెషల్ కిట్స్ ను పంపిణీ చేస్తున్న సిద్దిపేట ఫౌండేషన్ ఫౌండర్ సాదత్ నజీర్ ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం చాలా మంచి విశేషమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మా బాయి నర్సింగారావు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీర, సీనియర్ నాయకులు షేక్ హైదర్ పటేల్, శోకత్ అహ్మద్ సీనియర్ నాయకులు ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులున్నారు