దళిత బహుజన సంఘాల కోరిక మేరకే అంబేద్కర్ విగ్రహాన్ని పునప్రదిష్టించాలి

వెల్లడించిన అంబేద్కర్ ఎమ్మార్పీఎస్ పలు ప్రజా సంఘాల నేతలు

పయనించే సూర్యుడు : మార్చి 21 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని బాలానగర్ మండలం కేంద్రంలోని అంగడి బజారు మధ్యలో పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు మధ్యలో పెట్టాలని ఈరోజు బాలానగర్ మండలం తహసీల్దార్ ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈకార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మరియు దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *