పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 21 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న పెనుగంచిప్రోలు గ్రామ లో దాసరి కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఆనవాయి ప్రకారం ఈ రోజున దాసరి కుల సంఘం కార్యాలయం దగ్గర తిరుపతమ్మ అమ్మవారు బోనాలు కార్యక్రమం వద్ద ప్రారంభించినా రు ఈ కార్యక్రమం దాసరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం పెనుగంచిప్రోలు దాసరి కుల సంఘం మహిళలు కుల సంఘ నాయకులు కుల సంఘపెద్దలు యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పెద్ద ఎత్తున తిరుపతమ్మ అమ్మవారికి ఈశ్వరమ్మ ఆలయం వద్ద నుండి మేళ తాళాలతో తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద కు ఊరేగింపుతో పెద్ద ఎత్తున పాల్గొన్ని అమ్మవారికి బోనాలు సమర్పించారు
