పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 21.03 .2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి 0 ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు నియోజకవర్గo రొంపిచర్ల మండలం నందు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గ 0తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి ) ఈ సందర్భంగా చౌడేపల్లి, సోమల, సదుం, పులిచర్ల, రొంపిచర్ల మండలాల నుంచి వచ్చిన ప్రజలు నాయకులు వివిధ సమస్యల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు స్వీకరించిన ఇన్చార్జి సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులకు చరవాణి ద్వారా మరియు మౌ లిికంగా సూచనలిచ్చి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని సూచించారు.