పయనించే సూర్యుడు , కోరుట్ల, మార్చి 21 కోరుట్ల పట్టణానికి చెందిన 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ ను జిల్లా బిజెపి అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు కోరుట్ల బిజెపి పట్టణ అధ్యక్షునిగా కస్తూరి లక్ష్మీనారాయణ నియమించారు, తన నియామకానికి సహకరించిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కు, జిల్లా బిజెపి అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, అనూప్ రావు, రుద్ర శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు,