రంజాన్ తోఫా కు ఆర్థిక సాయం చేసిన యల్లటూరు

పయనించే సూర్యుడు-21-03-2026-రాజంపేట న్యూస్ : నందలూరు మండలంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు షేక్ మౌలా మరియు మెహర్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రంజాన్ తోఫా కార్యక్రమానికి జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు శుక్రవారం యల్లటూరు భవన్ నందు ఆర్థిక సాయం అందజేశారు. షేక్ మౌలా మరియు మెహర్ ల సామాజిక సేవా దృక్పథాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *