రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు మరోసారి అన్యాయంబీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు ఆవేదన

పయనించే సూర్యుడు మార్చి 21 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) రాష్ట్ర సభ్యులు ప్రవేశపెట్టే బడ్జెట్ బీసీలకు మరొకసారి తీరని అన్యాయం జరిగిందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు ఆయన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బీసీ కార్యాలయంలో విడుదల చేసిన పత్రిక ప్రకటనలో. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి బడ్జెట్లో బీసీలకు 20 వేల కోట్లు కేటాయిస్తామని ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధి ఖర్చు చేస్తామని జ్యోతిరావు పూలే సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి బీసీల అభ్యర్థికి పాటుపడతామని హామీ ఇచ్చి ఉన్నారని అంతేకాకుండా బీసీల అభివృద్ధి కొరకు 21 హామీలు ఇవ్వడం జరిగిందని అందులో ఏ ఒక్క హామీ కూడా అమలు కాకప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *