ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబల ఐక్యత

అన్ని రంగాల్లో ఎదగల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

పయనించే సూర్యుడు మార్చి 22 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప అధ్యక్షతనంలో వచ్చేనెల 4 మరియు 5 తారీకు శ్రీశైలం నందు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము అందుకుగాను ప్రతి జిల్లాకు సందర్శించి కురుబలను ఏకతాటిగా ముందుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కురువ బాంధవులకు సూచించారు ఈరోజు అనంతపురం జిల్లాలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు అనంతపురం జిల్లా కురుబలందరినీ పిలిపించి కురువలు మాట్లాడడం జరిగింది ఇందులో కురువలకు సంబంధించిన విషయాలను మాట్లాడాలని కురువ సోదరులందరూ మీ సమస్య ఏముంది వచ్చే నెల 5 తారీకు కార్యక్రమంలో చెప్పండి పరిస్కారం విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చైర్మన్ తెలిపినారు ఈ కార్యక్రమానికి హాజరైన అనంతపురం జిల్లా కురువ సోదరులు జగదీష్ కృష్ణమూర్తి కాటమయ్య మల్లికార్జున దానా స్వామి ఈశ్వరయ్య ఆవుల కృష్ణయ్య పర్సురం మరియు కురువ బాంధవులు పెద్దలు యువకులు అందరూ పాల్గొని వచ్చే నెల 5వ తారీఖు జరగనున్న రాష్ట్ర కురువ ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మన డిమాండ్లను పరిష్కరించే దిశగా తీసుకెళ్లాలని అందరూ భావించారు కురువ ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మన డిమాండ్లను పరిష్కరించే దిశగా తీసుకెళ్లాలని అందరూ భావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *