గుత్తి లో అధ్బుత దృశ్యాన్ని వీక్షించండి.

పయనించే సూర్యుడు: మార్చి 22 గుత్తి మండలం రిపోర్టర్ : బి నిజాముద్దీన్ వార్తా విశ్లేషణ: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుత్తి కోటలో కొండపై వెలసిఉన్న అతి పురాతానమైన, మహిమాన్వితమైన శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి గుడిలో మార్చ్ 22వ తేదీ ఆదివారం ఉదయం 6:40 నిమిషములకు సూర్యభాగవానుడి కిరణాలతో నరసింహాస్వామి వారిని అభిషేకిస్తాడు. కనుక ప్రజలు ఈ అధ్బుత దృశ్యాన్ని వీక్షించి తరించాలని శ్రీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ తెలపడం జరిగినది.