చేగుంట ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షులు మహుమద్ రఫీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 22 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం రంజాన్ మాసం పవిత్ర పండుగ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి రంజన్ ఈ పవిత్ర మాసంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు,చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, రాంపూర్ ఉపసర్పంచ్ కాశబోయిన సిద్ధిరాములు వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, మహుమద్ సాబేర్ హుస్సేన్, ఎఎంసి డైరెక్టర్లు స్టాలిన్ నర్సింలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అంజ గౌడ్, మండల సీనియర్ నాయకులు మహుమద్ సాబేర్ హుస్సేన్, సతీష్, ననీల్ గౌడ్, మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్,మాజీ సర్పంచ్ జగన్ గౌడ్, ఇబ్రహీంపూర్ ఉపసర్పంచ్ చౌదరి శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,కన్యారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు విఠల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు