నూతన వధువరులను ఆశీర్వదించిన డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి .

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 22. చండూర్ మార్కెట్ డెరైక్టర్, సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు కుంభం చెన్నారెడ్డి- అండాలు ల కుమార్తె నిహారిక- అశోక్ రెడ్డి ల వివాహ నిశ్చితార్థ వేడుక దర్వేషిపురం వేద కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పలువురు నాయకులు హాజరై వారిని ఆశీర్వదించారు. నూతన వధువరులను ఆశీర్వదించిన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి నిహారిక- అశోక్ రెడ్డి లను ఆశీర్వదించిన నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి , మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు , పలువురు మాజీ సర్పంచులు, నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.