పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 22 రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వెంకటరావుపేట మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ 11వ వార్డు కొమిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి వారి ఆదిత్యాన్ని స్వీకరించి నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏ శాల శేఖర్ రెడ్డి బండ లింగాపూర్ మాజీ ఉపసర్పంచ్ గంగోనీ బాలయ్య మేడిపల్లి యాదవ సంఘం ప్రతినిధి గుండెల రాజన్న ఆరపట మున్నూరు కాపు సంఘ ప్రతినిధి బాజిరెడ్డి గంగారం కాంగ్రెస్ నేత పొట్ట ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు