వాసవి వనిత క్లబ్ జిల్లా గవర్నర్ సమావేశం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 22.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి లో వాసవి క్లబ్ V211Aజిల్లా గవర్నర్ అధికారిక పర్యటన జరిగినది చౌడేపల్లి లోని వాసవి క్లబ్ మరియు వాసవి క్లబ్ వనిత రెండు క్లబ్బుల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు మరియు సభ్యులను కలిసి ఈ సంవత్సరం చేసిన సేవలు మరియు చేయవలసిన సేవలు క్లబ్బు యొక్క స్థితిగతు లను అడిగి తెలుసుకుని వాల్ట్ (వాసవి లీడర్ షిప్ ట్రైనింగ్) ప్రోగ్రాం ఒంగో లు లో29-3-26 ఆదివారం జరుగుతుంది వరల్డ్ ప్రోగ్రాం కు వచ్చే వారి పేర్లు తెలుపవలెనని కోరారు పై కార్యక్రమంలో గవర్నర్ బొగరపువెంకట సురేష్ కార్యదర్శులు నరేంద్ర నాగేంద్ర కోశాధికారి అరవింద్ జోన్ చైర్మన్ ఉష రీజన్ చైర్మన్ కృష్ణమూర్తి రీజన్ కార్యదర్శి గోవర్ధన్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ కోశాధికారిఇస్సానాగలక్ష్మి వాసవి క్లబ్ గౌరవాధ్యక్షులు రామ్ కుమార్ చౌడేపల్లి వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు శ్రీనాథ్ రంగవల్లి కార్యదర్శి నాగలక్ష్మి కోశాధికారి అమర్నాథ్ మరియు సభ్యులు పాల్గొన్నారు