వెలుగులు విరజిముతున్న ఐమాక్స్ లైట్స్

పయనించే సూర్యుడు 22 మార్చి 20 26 రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొందుర్గ్ మండల్ శ్రీరాంగాపూర్ రిపోర్టర్ నరేష్.వెలుగులు విరజిముతున్న ఐమాక్స్ లైట్స్*కొందూరు మండల్ శ్రీ రంగా గ్రామంలో ఐమాక్స్ వెలుగులు విరజిముపుతున్నాయి షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకరయ్య మంజూరు చేసిన ఐమాక్స్ లైట్లు శ్రీరంగాపూర్ గ్రామంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి శ్రీరంగాపూర్ గ్రామ సర్పంచ్ రమేష్ ఉప సర్పంచ్ ముస్తఫా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వైఎస్ సాధిక్ మరియు అశోక్ రెడ్డి రవీందర్ యాదవ్ గోపాల్ బాలరాజ్ అక్బర్. పల్లె మహేందర్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఈ ఐమాక్స్ లైట్లు శ్రీరంగాపూర్ గ్రామానికి ఇవ్వడం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి గ్రామంలో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ ప్రజా పరిపాలన అందరికీ అందే విధంగా చూస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *