పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 22 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర వాస్తవ్యులు డాక్టర్ కొల్లి క్రాంతి కిషోర్ కుటుంబ సమేతంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీయుత డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బి మహేశ్వర్ రెడ్డి సూచనల మేరకు శ్రీ అంకమ్మ అమ్మవారి దేవాలయం వెండి తాపమునకు పదివేల రూపాయలు ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాస్ కు అందజేశారు వారికి ఆలయ ఇన్స్పెక్టర్ బద్ధుల కృష్ణమోహన ఆలయ అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు తీర్థ ప్రసాదములు అందజేశారు డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బి మహేశ్వర్ రెడ్డి తెలియజేసినారు