పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి సెంటినరీ కాలనీ -23 సిద్దిపేట జిల్లా నర్పెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన ఆయిల్ ఫామ్ సాగు సందర్శన చేయడానికి రామగిరి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రైతు ఉత్పాలకు బయలుదేరి వెళ్తున్న రామగిరి మండల్ కల్వచర్ల క్లస్టర్ రైతులు రైతు ఉత్సాహాలకు బయలుదేరారు.