తెలంగాణ రైతు మహోత్సవం సందర్భంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడుచున్న సందర్భంగా మీ అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /23: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :తెలంగాణ రైతు మహోత్సవం సందర్భంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం. వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, ఆధ్వర్యంలో ముఖ్య అతిథి: అనుముల రేవంత్ రెడ్డి , ముఖ్యమంత్రి (తెలంగాణ) స్థలం : నర్మేట గ్రామం, నంగునూరు మండలం, సిద్ధిపేట జిల్లా. ఉదయం 11:00 గంటలకు ఈ క్రింది గ్రామాల రైతు వేదికల నుండి బస్సులు బయలుదేరుతాయి.. బెజ్జంకి మండలం నుండి: బెజ్జంకి, వడ్లూరు, తోటపల్లి, కల్లేపల్లి, గన్నెరువారం మండలం నుండి: పారువెల్ల, ఖాసీంపేట, మైలారం, మాదాపూర్, హనుమాజిపల్లి, గోపాలపూర్, జంగపల్లి, గునుకుల కొండాపూర్, మానకొండూర్ మండలం నుండి: అన్నారం, మానకొండూర్, వెల్డి, ఉటూర్, గంగిపల్లి, గట్టుదూడెనపల్లి, ఈదులగట్టెపల్లి, ఖాదర్‌గూడెం, చెంజర్ల శంకరపట్నం మండలం నుండి: తాడికల్, మోలంగూర్, కంబాపూర్, మెట్‌పల్లి, గడ్డపాక, కాచాపూర్, అముదాలపల్లి, కొత్తగట్టు, కేశపట్నం
తిమ్మాపూర్ మండలం నుండి: అల్గునూర్, మన్నెంపల్లి, పొల్లంపల్లెం, మొగిలిపల్లెం, పర్లపల్లి, నల్లగొండ, నుస్తులాపూర్, రేణికుంట, ఇల్లంతకుంట మండలం నుండి: వల్లంపట్ల, పెద్దలింగాపూర్, గాలిపెల్లి, ఇల్లంతకుంట, పై సంబంధిత గ్రామాల వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో బస్సులు వెళ్తాయి.
ఈ కార్యక్రమానికి మహిళా సోదరీమణులు, రైతులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబంధిత సమయాలకు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి. భోజనం సౌకర్యం కలదు ధన్యవాదములు మానకొండూర్ ఎమ్మెల్యే కపం పెళ్లి సత్యనారాయణ. క్యాంపు కార్యాలయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *