తెలంగాణ రైతు మహోత్సవం సందర్భంగా ఆయిల్ ఫామ్ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడుచున్న సందర్భంగా మీ అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం..

పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి మార్చి 23 తెలంగాణ రైతు మహోత్సవం సందర్భంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం. ఎంఎల్ఏ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి: షబ్బీర్ అలీ స్థలం : చుక్కాపూర్ గ్రామం, మాచారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. ఉదయం 11:00 గంటలకు ఈ క్రింది గ్రామాల రైతు వేదికల నుండి బస్సులు బయలుదేరుతాయ మాచారెడ్డి మండలం నుండి: , పాల్వంచమండలం , మాచారెడ్డి మండలం మాచారెడ్డిమండల మాచారెడ్డి మండలం నుండి పై సంబంధిత గ్రామాల వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో బస్సులు వెళ్తాయి. ఈ కార్యక్రమానికి మహిళా సోదరీమణులు, రైతులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబంధిత సమయాలకు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి. భోజనం సౌకర్యం కలదు ధన్యవాదములు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.