పయనించే సూర్యుడు న్యూస్ మర్రిగూడెం మార్చి 23. లెంకలపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి ప్రజలకు నీరు కరెంటు ఇతర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ ఉప సర్పంచ్ మేతరి శంకర్ వార్డు సభ్యులు బుర్కలి శేఖర్ గుండెపూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.