ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 24 మెట్ పల్లి నుండి చింతకుంట వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మెట్ పల్లి డిపో మేనేజర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండే రోడ్డు బాగు లేనందున బంద్ చేశారు. ఇప్పుడు రోడ్ బాగుంది. కాబట్టి మళ్ళీ ఏదా విధిగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కోనరావుపేట‌ గ్రామ సర్పంచ్ మారు గంగారెడ్డి. రామారావు పల్లె సర్పంచ్ రంభక్క రాజు కూమార్. ఏనుగు సతిష్ రాజారాం. ఎడ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.