పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 24.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజా) పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ అన్నారు మండల కేంద్రమైన చౌడేపల్లి లో ఇల్లు నీటి పన్నులను వసూలు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు బకాయిలు ఉన్నవారు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు పిడిఓలు పంచాయతీ సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి ఇంటి పన్నులు వసూలు చేయాలని అన్నారు అనంతరం ఇంటింటికి వెళ్లి వసూలు చేశారు ఈ కార్యక్రమంలో పిడిఓ మహేష్ పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సిబ్బంది పాల్గొన్నారు