యువశక్తి ఫౌండర్ మరియు యూత్ ఫౌండర్ సేవా కార్యక్రమాలు

పయనించే సూర్యుడు: మార్చి 24/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయబాబు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం మెయిన్ సెంటర్ నందు, స్కూల్ కాలేజీ పిల్లలు పాదాచార్యులు వాహనాదారులు రైతులు కూలీలు వ్యాపారస్తులు ప్రయాణికులు ప్రజలు ప్రాంతీయ ప్రజలకు మండు టెండలలో దాహార్తిని తీర్చుటకు ఈ గ్రామ నివాసి యువశక్తి ఫౌండర్ మరియు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అయిన తోట సుబ్రమణ్యం ఐ ఆర్ ఎస్ ఆర్థిక సహాయముతో టేకులపల్లి గ్రామంలో ఈరోజు చలివేంద్రం 8 వ సంవత్సరం పున:ప్రారంభించడం గొప్పగా జరిగింది.ఇట్టి కార్యక్రమంలో స్కూల్ కాలేజీ పిల్లలు యువకులు మహిళలు పెద్దలు యూత్ మెంబర్స్ చర్చి పాస్టర్స్, శ్రీమంతుడు యూత్ ఫౌండర్ కోట సుధాకర్,రైతులు రాజకీయ నాయకులు బందు మిత్రులు అభిమానులు శ్రేయోభిలాషులు పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలందరు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *