ఇంటర్ విద్య దరఖాస్తులకు ఆహ్వానం

పయనించే సూర్యుడు అనకాపల్లి జిల్లా చోడవరం: రేపోర్టర్ :శ్రవణ్ రాజ్ 25.3.2026 ప్రభుత్వ జూనియర్ కళాశాల చోడవరం నందు 2025 26 విద్యా సంవత్సరమునకు విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య అభ్యసించుటకు అడ్మిషన్లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జరుపబడును అని ప్రిన్సిపాల్ తెలిపారు. కావున పదవ తరగతి పరీక్షలకు హాజరైనటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇంటర్మీడియట్ విద్య చదువుకొనుటకు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *