చేగుంట మండలం ముదిరాజ్ బంధువులకు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 25 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ ఉమ్మడి మెదక్ జిల్లా, దుబ్బాక నియోజకవర్గము, చేగుంట మండల పరిధిలోని బోనాల గ్రామంలో జరుగుతున్న, శ్రీశ్రీశ్రీ పురూర వంశ ముదిరాజ్ కులదేవత పెద్దమ్మ దేవత 5వ వార్షికోత్సవము, అమ్మవారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఉమ్మడి మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి తలారి బిక్షపతి ముదిరాజ్ బోనాల గ్రామ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు దేశబోయిన అశోక్ ముదిరాజ్ మరియు నర్ర గణేష్ ముదిరాజ్ అమ్మవారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ ఆహ్వాన పత్రికను అందుకున్న వారిలో, చేగుంట మండల ప్రధాన కార్యదర్శి బోండ్ల నర్సింలు ముదిరాజ్ కాశబోయిన మహేష్ ముదిరాజ్ చిట్టోజుపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ గిర్కల పరుశరాములు ముదిరాజు రెడ్డిపల్లి మంద రామకృష్ణయ్య ముదిరాజ్ ఉప్పరి మురళి ముదిరాజ్ మంద సత్యనారాయణ ముదిరాజ్ బోయిని యాదగిరి ముదిరాజ్ తలారి శ్రీనివాస్ ముదిరాజ్ మరియు, ఇబ్రహీంపూర్ గంగయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *