నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సన్మానించిన నాయి బ్రాహ్మణులు

పయనించే సూర్యుడు మార్చి 25 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) నేరేడుచర్ల నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి, వైస్ ఛైర్మన్ నూకల సందీప్ రెడ్డి ,నీ మర్యాదపూరకగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించారు చైర్మన్ ,వైస్ చైర్మన్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సృష్టిలో పూర్వకాలం వైద్య వృత్తి లో నాద బ్రాహ్మణులు, సౌరవృత్తి, గా సమాజంలో ప్రతి ఒక్కరి కలిసిమెలిసి జీవనాన్ని సాగిస్తున్నారు ప్రతి మంచి కార్యక్రమం కి ముందుంటారు మనిషి పుట్టుక నుండి చావు వరకు దగ్గరగా ఉంటారు వీరి కి ప్రభుత్వం, విద్య, వైద్యం ,ఆరోగ్యం ఆర్థికంగా గృహ నిర్మాణం, ప్రభుత్వం ద్వారా సహకారం అందించడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు కాపర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జంపాల శ్రవణ్ , మాజీ అధ్యక్షుడు మొగరాల వాసు జంపాల వెంకన్న, రసమల్ల కృష్ణ, సమ్మెట వెంకన్న, రాంప్రసాద్, మిడిసిన మెట్ల రాజు , వీరబాబు సందీప్, మరియు తదితరులు పాల్గొన్నారు