ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తున్నజిహెచ్ఎంసి అధికారులు

పయనించే సూర్యుడు, మార్చి 25 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) మసీద్ బండ డివిజన్ పరిధిలోని కాంతి వనం కాలనీ మూలమలుపు వైన్స్ కు ఎదురుగా గతంలోనే అధికారులను ప్రలోభ పెట్టి అక్రమ నిర్మాణాన్ని ఐదు అంతస్తులు నిర్మించాడని వ్యాపార నిమి త్తమై ఈ పాత భవనం పైన మళ్లీ మరో రెండంతస్తులు వేస్తున్నాడని ప్రజల ఇబ్బందులను ఆలోచన చేసి గత నెల 16-02- 2026 సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.కానీ అధికా రులు కనీసం పరిశీలించలేక పోయినార ని,మళ్ళీ 23-02-2026 సోమవారం ప్రజావాణిలో జిహెచ్ఎంసిలో ఫిర్యాదు చేయడం జరిగింది.అయినా గాని అధికా రులు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోలే దని ఇప్పుడు దాదాపు నెల 15 రోజులు అయిపోయిందని తెలిపారు.భవన నిర్మా ణదారుడు మరో రెండు అదనపు అంత స్తులు వేసి చుట్టూ గ్లాసులు పెట్టి నాడు ఇలా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రజా వాణిని అపహాస్యం చేస్తున్న పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఏసిపి వెంక టరమణ చైర్మన్ మోహన్ ఫిర్యాదులను పట్టించు కోలేరని ఇక్కడ ప్రతిరోజు ప్రజ లు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎందుకంటే ఈ భవనము వ్యాపార నిమిత్తమై కట్టినారు ముందే అనుమ తులు లేకుండా సెల్లార్ కూడా ఉందన్నా రు.ప్రతి అంతస్తులో బ్యాంకులు వ్యాపార నిమిత్తం పెద్దపెద్ద దుకాణాలు ఉన్నవి వీటికి సంబంధించిన వాహనాలను నిల పడానికి స్థలము లేదని తెలిపారు. కావు న వెంటనే పార్కింగ్ కోసం ఏర్పాటు చేసి న టువంటి అంతస్తులో దుకాణ సము దాయాలను తీసివేసి పార్కింగ్ ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు విధులను నిర్వ హించాలని నిరంతరం ప్రజల క్షేమం కోసం ఆలోచించే మీ మిద్దెల మల్లారెడ్డి అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *