
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 25 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లాలో ని రాయికల్ మండలము లోని మైతాపూర్ గ్రామంలో ఈ నెల 27వ తారీఖున శ్రీరామనవమి శుక్రవారం రోజున శ్రీ సితారా మూల వారి కల్యాణ ఆహ్వానం పత్రికలు గ్రామంలో ని ప్రతీ ఇంటి ఇంటికి వెళ్లి ఆహ్వానించిన హిందూ సమ్మేళన సమితి హనుమాన్ దీక్ష స్వాములు కలిసి రెండు వేలు భక్తులతోఈ కార్యక్రమం గ్రామంలో ని ఉత్తర వాడ రెడ్డి పంక్షన్ హాల్ యందు జరుపుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమం మొదటగా హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఆద్యాత్మిక మహోత్సవ కార్యక్రమంలో బాగ మూగ సామూహిక భజన సమీహిక హనుమాన్ చాలిషా పారాయణము సాంస్కృతిక కార్యక్రమాలు ఇ కార్యక్రమం అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ కార్యక్రమాల అనంతరం అందరికీ అన్నప్రాసాదము ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఇంటి ఇంటికి చెప్పుకుంటూ గ్రామము లో పర్యటించారు ఈకార్యక్రమంలో క్యాసునూరి మఠము జగదీష్ జగదిశువర్ సమితి అధ్యక్షుడు బుస గంగా మల్లయ్య కార్యక్రమ నిర్వహణకుడు దొంగ జితెందర్ క్యాషియర్ బెతి రాజు నాగిరెడ్డి సంతోష్ అనుమల్ల సత్యనారాయణ దొంగ లింగారెడ్డి పురాణం భవానీ రాములు రామన్న సద్ది మహిపాల్ కాలాగిరి మధుకర్ దేశావెని శ్రీనివాస్ శివ నీతి గంగారెడ్డి ఆమరెదంరునేరెల విజయ్ గౌడ్ కొల కృష్ణ రెడ్డి బొమ్మన బాబు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు