అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన తిరుమలపురం సర్పంచ్ కమదన ప్రవీణ్

పయనిం చే సూర్యుడు సామల రామకృష్ణ నేలకొండపల్లి మండలం..26…2026 రిపోర్టర్ నేలకొండపల్లి మండలం తిరుమలపురం గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ కమదన ప్రవీణ్.ఈ సందర్భంగా టీచర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే భోజన సదుపాయాలను ఆయన స్వయంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.