నూతన ఆర్డీవో కి సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 26 మెట్‌పల్లి డివిజన్‌కు నూతనంగా నియమితులైన ఆర్డీవో జి. నర్సింహ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించిన మెట్‌పల్లి పట్టణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు న్యాయవాది ఆకుల ప్రవీణ్ మరియు బీఆర్ఎస్ యూత్ నాయకులు మొరపు తేజ .ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజా సేవలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.