మక్కజొన్న చేనులో వ్యవసాయ శాస్త్రవేత్తల సందర్శన.

* చేనులలో సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 26సాలూర : వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల శాస్త్రవేత్తలు సాలూర మండలం హున్సా గ్రామంలోని మక్కజొన్న చేనులలో సందర్శించి పంటను పరిశీలించారు.పంట దిగుబడి ఎక్కువగా రావడం,వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివకుమార్,ఆగ్రోనమీ శాస్త్రవేత్త రజనీకాంత్,పంట సంరక్షణ నిపుణులు రాజేంద్రప్రసాద్,బ్రిడర్ ఉషారాణి,మండల వ్యవసాయ శాఖ అధికారి శ్వేత,ఏఈఓ సంధ్య ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *