పయనించే సూర్యుడు మార్చి 26 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలకేంద్రం ధర్మారావుపేట గ్రామం ఖానాపూర్ మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు పీసరి రంజిత్ కుమార్ (37) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ పార్టీ నాయకులు మృత దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు పాల్గొన్నారు