పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని మండలం మైదుపల్లి గ్రామంలో వెలసిన సీతారాముల దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం ఉదయం 10-35 నిముషాలకు సీతారాములకు కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు మైదుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కవిత తెలిపారు సీతారాముల కల్యాణ మహోత్సవం తిలకించడానికి గ్రామంలో ఉన్న ప్రజలు మరియు చుట్టు పక్క గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున హాజరై సీతారాముల వారిని దర్శించుకోవాలని గ్రామస్తులు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు సీతారాముల కళ్యాణం తిలకించడానికి వచ్చిన ప్రజలకు తీర్థ ప్రసాదాలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు, శ్రీరామ దేవాలయ కమిటీ సభ్యులు తెలియజేశారు.
