మైదుపల్లి లో సి సి రోడ్డు పనులకు భూమి పూజ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మరియు శ్రీనుబాబు ఆదేశాల మేరకు మంథని మండలం లోని మైదిపల్లి గ్రామ పంచాయితి లో 10 లక్షల సీసీ రోడ్డు పనులను ఈరోజు ప్రారంభించిన సర్పంచ్ పంతంగి లక్ష్మణ్ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం ఈ కార్యక్రమనికి ఉపసర్పంచ్ కేతం స్వప్న.కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కేతం రమేష్. ఎస్సి సెల్ మండల ప్రధాన కార్యదర్శి అక్కపాక సదయ్య. మాజీ సర్పంచ్ పెట్టం రాజేశం.వార్డు సభ్యులు. వేల్పుల శ్రీకాంత్.గడ్డం రాజేష్. వేల్పుల రామ.పంతంగి ప్రవళిక. అప్పని రాజయ్య యూత్ అధ్యక్షులు లైశెట్టి శ్రీధర్. సీనియర్ కాంగ్రేస్ నాయకులు. వేల్పుల చెన్నయ్య. జంగేటి రమణ. ఈసంపల్లి శ్రీధర్. సుద్దపల్లి కొమురయ్య. ఈసంపల్లి శ్రీను. తమ్మిశెట్టి రాజేష్. వేల్పుల సంపత్ తదితరులు పాల్గొన్నారు