రుక్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు

నేటి పిల్లలు రేపటి పౌరులు దేశ అభివృద్ధికి పునాదులు ఉప సర్పంచ్ కొలపుల రామస్వామి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 26 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల లో ఉప సర్పంచ్ కొలుపుల రామస్వామి ఆధ్వర్యంలో డోనర్ మహేష్ సహాయంతో పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు బడి పిల్లలకు మంచి స్వచ్ఛమైన ఫ్రాగునీరు అందించారని నా యొక్క బాధ్యత అనుకోని నేను నా కామెంట్ డొనేషన్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టి సహాయం చేసిన వ్యక్తి మహేష్ ఇతను గొప్ప వ్యక్తి ఆయన నేను హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వస్తే గ్రామ సేవకుడిగా ఉంటూ పని చేస్తాను గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను నేటి పిల్లలు రేపటి పౌరులు దేశ అభివృద్ధికి పునాదులు అని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ను అందించిన ఉప సర్పంచ్ కొలుపుల రామస్వామికి, మహేష్ కి , సర్పంచ్ నవీన్ కి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంచనపల్లి నవీన్, ఉప సర్పంచ్ కొలుపుల రామస్వామి, వార్డు సభ్యులు కట్ట యాదమ్మ, అంజాగౌడ్, శ్రీరామ్,మహేష్, గ్రామ యువకులు బొల్లారపు నాగరాజు,బొల్లారపు ప్రభాకర్,చింతగింది స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపాల్, ఉపాధ్యాయురాలు రజని విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు