రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 26.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) అన్నమ్మయ్య జిల్లా సదుం మండలం ఊటుపల్లి గామపంచాయితీలో రైత న్నామీకోసంలో భాగంగా సోమల ఏ ఎం సిచైర్మన్ శ్రీనివాసులు నాయుడు వైస్ చైర్మన్ కుమార్ గ్రామాకమిటి చైర్మన్ వినోద్ చంద్రయ్య రమణ రైతులు పాల్గొనడంజరిగింది