పయనించే సూర్యుడు26-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని వెనుగుమాట్ల – బొంకూర్ గ్రామాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జాతరలో పాల్గొని వేద పండితుల తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు ఇట్టి కార్యక్రమంలో వెనుగుమట్ల, బొంకూర్ గ్రామ సర్పంచ్ లు నక్క స్రవంతి-జమలకర్ , ముల్కల శ్రీనివాస్, ఛందోలి సర్పంచ్ జక్కుల పావని-దస్తగిరి ఉప సర్పంచ్ దొనకొండ గంగాధర్, వెనుగుమాట్ల ఉప సర్పంచ్ స్వామి గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ ఎల్లాల గోపాలరెడ్డి,గ్రామ పెద్దలు ప్రభాకర్ రెడ్డి, కనపర్తి శ్రీనివాస్ రావు,మాదాసు గంగారాం, మనోహర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు కిష్టంపేట రమేష్ రెడ్డి, రఘుపతి గౌడ్, తిరుపతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు..