సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన రామ మందిరం

పయనించే సూర్యుడు మార్చ్ 26 మాచారెడ్డి మండల హోబిల్ రెడ్డి 26-3-2026 సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన రామ మందిరం పయనించే సూర్యుడు మార్చ్ 25 మాచారెడ్డి రిపోర్టర్ ఓబుల్ రెడ్డి మాచారెడ్డి మండల్ చుక్కాపూర్ గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా 26-3-2026 ఎదురుకోలు 27-3-2026 శ్రీసీతారామ కల్యాణం ప్రతి సంవత్సరం జరిగే ఎదురుకోలు కు భిన్నంగా ఈ సంవత్సరపు ఎదురుకోలు జరుగబోతున్నందుకే ఈ హర్షాతిరేకం అనూచానంగా వస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా మేళ తాళాలు భజనలు వేద మంత్రాలు జయధ్వానాల మధ్య శ్రీరాముడు లక్ష్మణమూర్తి దేవిడీ ముందు ఉన్న మంటపానికి చేరుకుంటారు ఆ తరువాత జానకీ మాత గత సంవత్సరాలలో మాదిరిగా కాకుండా ఏకరూప చీరలు ధరించిన 40 కి పైగా సోదరీమణుల కోలాట విన్యాసము పాటలు కరతాళ ధ్వనుల మధ్య అతి సుందరంగా అలంకరించబడిన పల్లకీ లో ఎదురుకోలు జరిపే మంటపానికి చేరుకుంటుంది తదనంతరం వేదమూర్తులైన పండితుల వేదమంత్రాల ఘోష మంగళ వాయిద్యాలు కరతాళ ధ్వనులు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం బుకాగులాలు పూసుకోవడం మొదలగు సంబరాలు ఇక మరునాడే చైత్ర శు నవమి 27-3-2026 నాడు మధ్యాహ్నం 12 గంట లకు గత సంవత్సరము ప్రతిష్ఠ జరుపుకున్న నూతన రామాలయం లో అత్యంత వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవము కనువిందు చేస్తుంది నూతన ఆలయప్రాంగణం భక్తజనం తో క్రిక్కిరిసి పోకముందే మీరు దేవాలయానికి చేరుకొండి ఎదురుకోలు & కల్యాణ మహోత్సవము లో పాల్గొని శ్రీసీతారాముల కృపాకటాక్షములకు పాత్రులు కావలసినదిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అధ్యక్షుడు & ఆలయకమిటీ సభ్యులు 27-3-2026 శ్రీసీతారామ కల్యాణం ప్రతి సంవత్సరం జరిగే ఎదురుకోలు కు భిన్నంగా ఈ సంవత్సరపు ఎదురుకోలు జరుగబోతున్నందుకే ఈ హర్షాతిరేకం అనూచానంగా వస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా మేళ తాళాలు భజనలు వేద మంత్రాలు జయధ్వానాల మధ్య శ్రీరాముడు లక్ష్మణమూర్తి దేవిడీ ముందు ఉన్న మంటపానికి చేరుకుంటారు ఆ తరువాత జానకీ మాత గత సంవత్సరాలలో మాదిరిగా కాకుండా ఏకరూప చీరలు ధరించిన 40 కి పైగా సోదరీమణుల కోలాట వి న్యాసము పాటలు కరతాళ ధ్వనుల మధ్య అతి సుందరంగా అలంకరించబడిన పల్లకీ లో ఎదురుకోలు జరిపే మంటపానికి చేరుకుంటుంది తదనంతరం వేదమూర్తులైన పండితుల వేదమంత్రాల ఘోష మంగళ వాయిద్యాలు కరతాళ ధ్వనులు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం బుకాగులాలు పూసుకోవడం మొదలగు సంబరాలు ఇక మరునాడే చైత్ర శు నవమి 27-3-2026 నాడు మధ్యాహ్నం 12 గంట లకు గత సంవత్సరము ప్రతిష్ఠ జరుపుకున్న
నూతన రామాలయం లో అత్యంత వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవము కనువిందు చేస్తుంది నూతన ఆలయప్రాంగణం భక్తజనం తో క్రిక్కిరిసి పోకముందే మీరు దేవాలయానికి చేరుకొండి ఎదురుకోలు & కల్యాణ మహోత్సవము లో పాల్గొని శ్రీసీతారాముల కృపాకటాక్షములకు పాత్రులు కావలసినదిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అధ్యక్షుడు & ఆలయకమిటీ సభ్యులు