పయనించే సూర్యుడు 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ : శ్రవణ్ రాజ్ ఈరోజు చీడికాడ మండలం చుక్కపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారాములవారి ఆలయ ప్రారంభోత్సవంలో మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పివిజి కుమార్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది కూటమి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు