హెవన్య డెవలపర్స్ ఆధ్వర్యంలో గోల్డెన్ ఛాయిస్ లక్కీ డ్రాలో రిఫ్రిజిరేటర్ గెలుపొందన కాసు ఐశ్వర్య..

పయనించే సూర్యుడు మార్చి 26, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ భానుగుడి సెంటర్ ఆనంద్ కాంప్లెక్స్ వెనుక వీధిలో గల హెవన్య డెవలపర్స్ అధినేత నాగ సీతు ఆధ్వర్యంలో గోల్డెన్ ఛాయిస్ లక్కీ డ్రా లో ఐదవ బహుమతిగా కాకినాడకు చెందిన కాసు ఐశ్వర్య కు రిఫ్రిజిరేటర్ గెలుపొందారు. ఈ సందర్భంగా హెవన్య డెవలపర్స్ హెడ్మిన్ వెంకట రామకృష్ణ మాట్లాడుతూ సామాన్య మధ్య తరగతి వారికి అందుబాటులో హెవన్య డెవలపర్స్ ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్, ఐశ్వర్య హోమ్స్, మూలపేట, పనసపాడు, కరకుదురు, అన్నవరం చేబ్రోలు లలో అందరికీ అందుబాటులో గల వెంచర్స్ ఏర్పాటు చేశామని అలాగే త్వరలో రాజమండ్రి , విజయవాడలో మరీ కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడు, సుజాత, చారి, ప్రసాదు ,, భూషణం, ప్రశాంతి, మణి శ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *